స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక జ్యేష్ఠమాసం
తిధి:విదియ:సా.04.52వరకు
వారం: మంగళవారం
నక్షత్రం:మూలరాశి:రా.08:31వరకు
వర్జ్యం:సా:06.45-08.31 వరకు
దుర్ముహూర్తం:ఉ: 08.03-08.55వరకు
అమృతకాలం:మ.01.26-03:12వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 5.28
సూర్యాస్తమయం : సా 6.27