స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు చైత్రమాసం
తిధి:త్రయోదశి:రా.08:23 వరకు
వారం: బుధవారం
నక్షత్రం:పూర్వాభాద్ర :మ:01.19
వర్జ్యం:రా: 10.44-12.19వరకు
దుర్ముహూర్తం:ఉ 11.35-12.24వరకు
అమృతకాలం: ఉ.05.01-06.54వరకు
రాహుకాలం:మ 12.00-01.30వరకు
సూర్యోదయం: ఉ 5.49
సూర్యాస్తమయం : సా 6.10