Bhakti Home
monday tuesday wednesday thursday friday saturday sunday
Home News Cinema TV Radio Comedy Romance Shopping Bhakti VOD Classifieds NRIcorner KidsOne Greetings Charity More
  User Login |  Sign Up  | Feedback |  Contact 
 
Untitled Document
:: Home :: Bhakti
icon Karthika masam Spl Page
icon Maha Shivuni Charitham Manollasabharitham
Audio
Pratyekavyasalu
icon garalakantha
icon garalakantha
icon garalakantha
icon garalakantha
icon garalakantha
icon garalakantha
icon garalakantha
icon garalakantha
icon garalakantha
icon garalakantha
icon garalakantha
icon garalakantha
icon Padharasa Shivalingam
icon gangavatharanam
icon shiva_rathri
icon Siva-Puranam-Arumdhati
icon Siva-Puranam-Arumdhati
icon Maha Shivuni Charitham Manollasabharitham
icon Parameswarudi leelavilasam
icon Shiva Bhaktudu Iyyalpah
icon Chandrodaya Uma Vratham Atla Tadde
icon Chandrodaya Uma Vratham Atla Tadde
icon Drushya Padardhalanni Shiva Swaroopale
icon Dakshinamurthy Roopalu
icon Siva Swarupaalu
icon Siva Swarupaalu
icon SivaPuja Vidhanalu-Falalu
icon Kaivalyanni Prasadinchey Jyothirlingam
icon
icon Maha Siva Ratri
icon Siva Mahatmayam Siva Ratri Prasastyam
icon Siva Mahatmayam Siva Ratri Prasastyam
icon Shiva Nama Malyashtakam
Sampurna Karthika MahaPuranam
° Part1 ° Part2
° Part3 ° Part4
° Part5 ° Part6
° Part7 ° Part8
° Part9 ° Part10
° Part11 ° Part12
° Part13 ° Part14
° Part15 ° Part16
° Part17 ° Part18
° Part19 ° Part20
° Part21 ° Part22
° Part23 ° Part24
° Part25 ° Part26
° Part27 ° Part28
° Part29 ° Part30
icon Siva Swarupaalu
icon Siva Swarupaalu
icon Siva Swarupaalu
icon Siva Swarupaalu
icon
icon
icon
icon
icon
Sivaashtakam
icon Lingaashtakam
icon
icon
icon Kedareswara Vratam
icon Dhyanam
icon Eshwara Dhyanam
icon Dwadasa Jyotirlinga Stotram
icon ChandraSekhara Ashtakam
icon Shivapanchakshari shothram
icon ChandraSekhara Ashtakam
icon Mrutyunjaya Stothram
Namakamunaku Arthalu
icon Laguvyasam
icon
icon Naamakamunaku Arthalu
icon Rudra Chamakam
icon Chamakamunaku Arthalu
icon Aprathiradha Suktham
icon Shivatandava Stotram
icon Umamaheshwara Stotram
icon Arthanareshwara stotram
more devotional songs...
narada | narada maharshi | narada – narayana mantram | narada-kalaha priya | narada-kalaha bhojana
మహాశివుడు పేదవాడా ?
బోళా శంకరుడైన మహాశివునిమీద ఎన్నో వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయి. క్షుప మహారాజు మొదలు శ్రీనాథుడు లాంటి కవీశ్వరుల వరకూ ఏదో సందర్భంలో శివుని అపహాస్యం చేశారు. శివుడు ఏమీ లేని అనామకుడని, భిక్షాటన చేస్తాడని, ఇల్లూవాకిలీ లేదని, ఒంటికి జంతుచర్మం మాత్రం చుట్టుకుంటాడని, ఒకచోట స్థిరంగా ఉండకుండా బికారిగా స్మశానంలో సంచారం చేస్తుంటాడని, బూడిద రాసుకుంటాడని, తిరిపెమునకు ఇద్దరు భార్యలా అని - ఈ వరసన నిందోక్తులు ఉన్నాయి. కానీ, మహాశివుని రూపం, చేష్టల వెనుక మర్మం ఉంది. ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందాం.

భిక్షాటన సన్యాసి లక్షణం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఏమీ లేకపోవడం లేమికి నిదర్శనం కానేకాదు. లోకంలో ఉన్న బంధాలు, అనుబంధాలు, మోహాలు, వ్యామోహాలు అన్నీ కూడా మిధ్య. నాది, నేను అనే అహంకారం మనిషిని ఎదగనీయదు. ఈ భవబంధాల్లో పడితే, కుడితిలో పడ్డ ఎలుక చందమే అవుతుంది. బంధాలు, వ్యామోహాలలో చిక్కుకుంటే ఇక పారమార్థిక చింతన ఉండదు. ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే మహాశివుడు బిక్షాటన చేశాడు.

మహాశివునికి లేమి అనుకుంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు. కుబేరునికి అష్ట సిద్ధులు, నవ నిధులు ఇచ్చింది శంకరుడే. ఆదిశంకరునికి వస్తువులమీద, సంపదల మీద ఎలాంటి భ్రాంతి, వ్యామోహం లేదు.

శివునికి ఇల్లు లేకపోవడం ఏమిటి? విశ్వమంతా ఆయన ఇల్లే. ఇంకా చెప్పాలంటే, భక్తుల హృదయాల్లో ఆయన నివాసం ఉంటాడు.

మహాశివుడు అనామకుడు అనుకునేవాళ్ళు అజ్ఞానులు. లయకారుడు అయిన శివుడు లేకపోతే సృష్టి అనేది లేదు. శివునికి ఆద్యంతాలు లేవు. శివుడు నిర్గుణుడు, నిరాకారుడు. మహాశివుని అఖండ శక్తిని అర్ధం చేసుకోవడం దేవతలకే సాధ్యం కాదు, ఇక తక్కినవారికి ఏం సాధ్యమౌతుంది?

ముల్లోకాలను కనిపెట్టుకుని ఉండాల్సిన మహాశివునికి ఒకచోట స్థిరంగా కూర్చోడానికి ఎలా వీలవుతుంది? నిరంతరం సంచరిస్తూనే ఉండాలి. ఒక మహా బాధ్యతను పనిలేనితనంగా చిత్రించుకోవడం అవివేకం.

మహాశివుడు భక్త సులభుడు. పిలిస్తే చాలు పలుకుతాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు. మహాశివుడు ఏకంగా హాలాహలాన్ని గరళంలో దాచుకున్నాడు. అదీ ఆయన గొప్పతనం.

మహాశివుడు తలచుకుంటే సర్వ సంపదలూ ప్రసాదించగలడు. ఆగ్రహం వస్తే, అమాంతం అన్నిటికీ భస్మం చేయగలడు. త్రిమూర్తుల్లో ఒకడైన మహాశివుని అపహాస్యం చేయడం అంటే, అంతకంటే అపహాస్యం మరేదీ లేదు.
 
 
Untitled Document
 
TeluguOne Services
TV Cinema NEWS Radio (TORi)
KidsOne Comedy Panchangam Bhakti
Greetings Shopping Romance Vanitha
Health Audio Songs Buy DVDs NRI Corner
Classifieds Music Classes Games Matrimonial
Charity       SocialTwist Tell-a-Friend  
Share |
TeluguOne FOR YOUR BUSINESS
Ad Tariff
 
About TeluguOne
About TeluguOne