చీపురుకాలికి తగిలితే దోషమా..?

 

 

మనం ఎంత చేసినా..ఏం చేసినా ఆ లక్ష్మీ కటాక్షం కోసమే కదా..? ఆ తల్లి కరుణ కోసం అష్టోత్తరాలు..సహస్రనామాలు పారాయణ చేస్తూ ఉంటారు. అంతేకాదు సంపదలకు అధినేత్రి అయిన లక్ష్మీ ఇంట్లో కొలువై ఉండాలంటే, ఇంట్లో ఉండే ఇల్లాలితో పాటు కుటుంబసభ్యులు కొన్ని నియమాలను పాటించాలని చెప్పారు మన పెద్దలు.. కొన్ని పనులు చేస్తే ఆ తల్లికి కోపం వచ్చి అలిగి వెళ్లిపోతుందని చెప్పారు. అలాంటి చేయకూడని పనుల్లో ఒకటి చీపురుని కాలితో తన్నడం. ఇంటిని శుభ్రం చేసి..ఇంటిల్లిపాదిని పరిశుభ్రంగా ఉంచడంలో చీపురుది ప్రముఖ పాత్ర. అందుకే మన పెద్దలు చీపురును లక్ష్మీ స్వరూపంగా భావించారు. అలాంటి చీపురును కాలితో తన్నితే లక్ష్మీకి ఆగ్రహాం రాకుండా ఉంటుందా..ఇలాంటి మరెన్నో ధర్మసందేహాలకు వివరణ డాక్టర్ అనంతలక్ష్మీ గారి మాటల్లో తెలుసుకుందాం.

 


More Enduku-Emiti