అరిషడ్వర్గాలు… అతీంద్రియ శక్తి..?
అర్ధానికి...
మించిన "స్వార్థం" లేదు
కామానికి...
మించిన "వ్యాధి" లేదు
క్రోధానికి...
మించిన "అగ్ని" లేదు
మొహానికి...
మించిన "శత్రువు" లేదు
మదంకు...
మించిన "మాయని మచ్చ"లేదు
మాత్సర్యానికి...
మించిన "మానసిక వ్యధ" లేదు
ఆధ్యాత్మికతను...
మించిన "అతీంద్రియ శక్తి" లేదు