Facebook Twitter
తెలివిగా పెట్టుబడి పెట్టినవారే

ఎక్కువగా భయపడేవాళ్లు 
అడుగు ముందుకు వెయ్యలేరు

ఎక్కువగా ఆలోచించేవారు 
అభివృద్ధి చెందలేరు

ఎక్కువగా ప్రతిఫలాన్ని ఆశించేవారు
ఏ పనీ పూర్తి చెయ్యలేరు

ఎక్కువగా అనుమానించేవారు కళ్ళముందున్నఅవకాశాలను
ఈ రోజు త్య్రఅ9÷కాలదన్నుకుంటారు
రేపు కన్నీరు కారుస్తారు

ఎప్పుడూ ఏ ఇనప్పెట్టెల్లోనో
ఏ బ్యాంకు లాకర్లలోనో
ధనాన్ని దాచేవారి కన్నా
నేడు ప్లాట్లలో ధైర్యంతో గట్టినమ్మకంతో
తెలివిగా పెట్టుబడి పెట్టినవారే
రేపు అతి తక్కువ కాలంలో
అతి ఎక్కువ లాభాలను ఆర్జిస్తారు
ఇది పచ్చి నిజం
ఎవరూ కాదనలేని నగ్నసత్యం