Facebook Twitter
ఇ - అంటే ఇన్సూరెన్స్ పా - అంటే పాలసీ

ఇ - అంటే  
ఇంధనం కావచ్చు 
హరిచందనం కావచ్చు
అభివందనం కావచ్చు

ఇ - అంటే  
ఇటుక కావచ్చు
ఇసుక కావచ్చు
ఇనుము కావచ్చు
ఇంద్రభవనం కావచ్చు

ఇ - అంటే 
ఇప్పుడు కావచ్చు
రేపు కావచ్చు ఏదైనా ఘోరం
ఎప్పుడైనా జరగవచ్చు

ఇ - అంటే ఇన్సూరెన్స్ కావచ్చు 
మీ ఫామిలీ మొత్తానికి 
ఫైనాన్షియల్ ప్రొటక్షన్ కావచ్చు

పా - అంటే 
పాట కావచ్చు
అందమైన ఆట కావచ్చు
మధురమైనమాట కావచ్చు

పా - అంటే 
పాలుకావచ్చు
తేనే కావచ్చు
అన్నింటికిమించి అమృతం కావచ్చు

పా - అంటే  
ప్రార్ధన కావచ్చు
పరమాత్మ కావచ్చు
ప్రశాంతమైన జీవితాన్ని 
మీకు ప్రసాధించవచ్చు

పా - అంటే  పాలసీ కావచ్చు 
మీ ఇంటిళ్లిపాదికి శ్రీరామరక్ష కావచ్చు 

ఇ  - ప్లస్ - పా - కలిపితే 
ఇ-న్సూరెన్స్ పా-లసీ కావచ్చు

ఇష్టపడి ఇన్సూరెన్స్ చేసుకుంటే 
కష్టపడి ప్రీమియం కట్టుకుంటే
ఇక మీ జాతకమే మారిపోవచ్చు 
లక్కీలాటరీ తగలవచ్చు 
లక్షలు కోట్లు మీకు మిగలవచ్చు