posted on Apr 10, 2014
మనసు మాట వినదు నిజం నా మనసు మాట వినదు నువ్వు ఎదురుగా వుంటే కాలం అచ్చులు తన అడుగుల జాడలు అచ్చులుగా పరిచి జ్ఞాపకాలుగా మనకందిస్తుంది
- రమా