posted on Mar 29, 2014
బాలవ్యాకరణం, బాలశిక్ష
పెద్దలకే
'ఎ' సర్టిఫికెట్ సిన్మాలు
పిల్లలకే.
కొట్టావద్దు, తిట్టావద్దు
సేల్ ఫోన్ లాగెసేయ్
పిచెక్కి చస్తాడు.
స్టూడెంట్ కుర్రాడు.
కాళిదాసుది
ఆ మొయిలు సందేశం
నేడు ప్రతి ఊసుకూ
ఈ- మెయిలు సందేశం
- రామకృష్ణారావు