posted on Mar 22, 2014
కల సగంలోనే తెగింది మెలకువ వేకువ దాకా వేధించింది అద్దం బ్రద్దలు కొట్టానని విర్రవీగకు ప్రతిబింబాలు పదింతలైనాయి. చెట్టు కొమ్మలు విస్తరించాడనికే ఉరేసుకుని అస్తమించడానిక్కాదు
- వై. రామకృష్ణారావు