posted on Jan 20, 2014
పల్లవీ ఉంది చరణాలూ ఉన్నాయి పాట ఒక స్థావర జంగమ ప్రాణి. తొడిమెకు కొమ్మతో వైరమెందుకు ? ఆకులు రాల్తాయి జాగ్రత్త. దిండు మీద నూనె మరకలు కలగలసిన కలల చిత్రమా !
- డా.వై.రామకృష్ణారావు