posted on Sep 19, 2013
మెరుపుల అగ్ని
డా.వై. రామకృష్ణారావు
మెరుపుల అగ్నిలో
కాగినా
మబ్బు కురిసే చినుకు
చల్లగానే
ముందుంటే నాయకుడు
వెనకుంటే అనుచరుడు
మరి ప్రక్కన?
స్నేహితుడా.
లోకం నిన్ను వేలేసిందా?
పర్లేదు
ఎదురుగా నేస్తం
ఆశ్యర్యంగా ప్రత్యక్షం.