posted on Jul 13, 2013
"ధర్మం చేయండి బాబూ"
కండ్లకుంట శరత్ చంద్ర
"ఇప్పుడే షాపు తెరిచాను ఇంకా బోణీ కాలేదు వెళ్ళవయ్యా...!"
"అయితే ఈ అయిదు రూపాయలు తీస్కుని
ఓ చాక్లెటు ఇచ్చి,మళ్ళీ
ఆ అయిదు రూపాయలు
దానం చేయండి బాబూ...!