posted on Jul 11, 2013
పళ్ళు వచ్చాయే!
కండ్లకుంట శరత్ చంద్ర
పిల్లాడు:- అమ్మా, చెల్లాయికి పళ్ళు వచ్చాయే!
అమ్మా:- నీకెలా తెల్సు? (అడిగింది అల్రెడీ తెలిసిన తల్లి,నవ్వుతూ).
పిల్లాడు:- ఇదిగో,నా చెతిలో చూడు..
దాని రెండు పళ్ళు...హి హి హి...