posted on Apr 27, 2013
ప్రియా...నీ మనసు చెప్పింది
ప్రియా !
నీవు చెప్పని మాట
నీ మనసు చెప్పింది
నీవు నడిచే బాటలో
నన్ను నడవమని
ఈ ప్రాణం ఉన్నంత కాలం
నాతో నువ్వు వుంటావని !!
రచన - శాగంటి శ్రీకృష్ణ