posted on Apr 22, 2013
జీవితం
రెక్కలు విరిగిన పక్షికి
గొంతు మూగబోయిన కోకిలకి
ప్రేమలేని మనిషికి
సాగే జీవితం
నిరంతరం మృత్యువుతో పోరాటం
శాగంటి శ్రీకృష్ణ