posted on Nov 25, 2016
నీకే అంకితం
నువ్వు ఎదురుచూసే చూపు నాకోసమే అయితే.. నువ్వు గడిపే ప్రతి ఒక్క క్షణం నాకోసమే అయితే.. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నాకోసమే అయితే.. నా జీవితం నీకే అంకితం