posted on Dec 13, 2016
ప్రాణం
గుడ్డు లోపల నుంచి పగిలితే ప్రాణం పుడుతుంది.. గుడ్డు బయట నుంచి పగిలితే ప్రాణం పోతుంది!!
- జేఎస్. చతుర్వేది