posted on Nov 7, 2016
కష్టం రెడ్ సిగ్నల్ లాంటిది!
చాలా సేపు వుంటుంది!
ఓపిగ్గా అది ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే!
సుఖం గ్రీన్ సిగ్నల్ లాంటిది!
కొద్ది సేపే వుంటుంది!
కాని, హుసారుగా దూసుకుపోవచ్చు!
జేఎస్ చతుర్వేది-