గెలుపు నీదే

 

గెలుపు నీదే

 

మనసు మంచిది అయితే నీకు
అపకారం చేసిన మనుషులు
ఎప్పటటికీ బాగుపడరు....!!!

చూస్తూ ఉండు కాలం ఇప్పటితో
అంతం కాలేదు కదా...!!!

నీ జయాన్ని చూసి నువ్వే గర్వపడే
సమయం కోసం వేచి చూడు
తరువాత గెలుపు నీదే నేస్తం...!!!