posted on Nov 3, 2016
శరీరం... మానిటర్! ఇంద్రియాలు... కీ బోర్డ్, మౌజ్! మెదడు... సీపీయూ! మనస్సు... మదర్ బోర్డ్! చిత్తం... ర్యామ్! బుద్ది... హార్డ్ డిస్క్! మరి ఆత్మ? 'విద్యుత్' ( కంటికి కనిపించదు... కాని, వుంటుంది! )
-జేఎస్ చతుర్వేది