posted on Oct 29, 2019
దీపం.. జీవితం
ఒక్క దీపం..
చీకటిని చీల్చి కాస్త వెలుగుని పంచుతుంది.
వేల దీపాలు..
అమావాస్య కూడా పౌర్ణమిగా మారుతుంది.
మనిషి జీవితం కూడా అంతే..
ఒంటరిగా ఉంటే పోరాడతాడు.
మనిషికి మనిషి తోడుంటే అనుకున్నది సాధిస్తాడు.
-గంగసాని