పిస్తా మిల్క్ షేక్

 

 

 

కావలిసిన వస్తువులు
 మీగడ పాలు                 :   1  లీటర్ ( చిక్కగా ఉండాలి)
పంచదార                      :    200గ్రాములు
పిస్తా పేస్టు                      :   50 గ్రాములు
ఐస్ క్యూబ్స్                    :   6
యాలకుల పొడి               :    పావు స్పూను
ఉప్పు                             :    సరిపడా

 

తయారుచేయు విధానం
 ముందుగా పాలను  కాచి చల్లార్చాలి.  మిక్సి జ్యూస్ జార్ లో పాలు, పంచాదార, పిస్తాపెస్ట్, , యాలుకలపొడి, ఉప్పు,  ఐస్ క్యుబ్స్ వేసి బాగా బ్లెండ్ చెయ్యాలి.సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకోవాలి. టేస్టీ ఇంకా హెల్తీ పిస్తా మిల్క్ షేక్ రెడీ...