హైదరాబాదీ డబల్ కా మీటా

 

చాలా పాపులర్ హైదరాబాదీ స్వీట్ ఇది. ఈ స్వీట్ ను ఒక్కొక్కరు ఒక్కో. పధ్ధతిలో చేస్తారు. ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం పిల్లలకి పెద్దలకి ఇష్టమైన డబల్ క మిటా ఎలా తయారుచేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకుందాం....  https://www.youtube.com/watch?v=IE3otdvS9LI