Chocolate Cake Pops (Christmas Special)
ఈ క్రిస్మస్‌కు ఏదైనా కొత్త వెరైటీ ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోయే చాక్లెట్ కేక్ పాప్స్ తయారు చేసే విధానం తెలుసుకుందాం.