EVENTS
లండన్ తెలుగు సంఘం (తాల్)

Telugu Association of London (TAL)

TAL Cultural Center Performance in India Independence Day Celebrations by Nehru Center

ICCR – Nehru Centre ఆద్వర్యంలో ఈ యేడు 64 వ స్వాతంత్ర్య దినోత్సవాలను September 18 న లండన్ లోని Indian Gymkhana Club లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి చెందినా సాంప్రదాయ నృత్యాలను, వంటకాలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందినా జానపద నృత్యాలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో భారత రాయబారి శ్రీ రాజేష్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి చెందిన బృందాలను వారి వారిసాంస్కృతిక నృత్యాలను అభినందించారు.

ఈ సారి ఆంధ్రప్రదేశ్ నుండి మొట్టమొదటి సారిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ప్రదర్శించిన జానపద నృత్యాన్ని కొనియాడారు. తెలుగు జానపద నృత్యాన్ని తాల్ సాంస్కృతిక కేంద్రం dance teacher శ్రీమతి. మీరా బృందం ఐశ్వర్య, పూజ, సువర్చల మొదలగు వారు ప్రదర్శించారు. తాల్ తరపున ఈ కార్యక్రమాన్ని TAL women's secretaty శ్రీమతి. ధర్మావతి గారు నిర్వహించారు.

Times of India Link: http://articles.timesofindia.indiatimes.com/2011-09-19/other-news/30175292_1_nricommunity- baroness-varma-virendra-sharma

TeluguOne For Your Business
About TeluguOne
;