పాపం మగాడు.. రేపైపోయాడు..

 

అమెరికాలోని సియాటిల్‌లో ఓ మహిళ వచ్చి ఓ పురుషుడిపై అత్యాచారానికి పాల్పడింది. సియాటిల్‌లోని ఒక అపార్టుమెంట్‌లో 31 యేళ్ల వ్యక్తి ఒకరు తన ఇంటిలో నిద్రపోతుండగా చంటాయ్ గిల్మాన్ అనే 26 యేళ్ల మహిళ వచ్చి అతనిపై అత్యాచారానికి పాల్పడింది. ఓ బర్త్ డే పార్టీకి వెళ్ళి వచ్చి, బాగా అలసటతో గాఢంగా నిద్రపోయానని సదరు యువతి వచ్చి తనని రేప్ చేసిందని ఆ బాధితుడు చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడికి వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో నిందితురాలి డీఎన్ఏ ఆనవాళ్ళు కనిపించాయి. దీంతో ఆమెపై అత్యాచారం కేసును పోలీసులు నమోదు చేశారు.