లింఫో ఎడిమా అంటే...


లింఫో ఎడిమా అంటే ఏమిటి? దీని అర్ధం ఏమిటి అంటే వాపు అని అంటున్నారు.శరీరంలో ఎక్కడైతే వాపు ఉంటుందో అక్కడ కొన్ని రకాల ఫ్లూయిడ్స్ వృద్ది చెందుతాయి.అది మీ లింఫ్టిక్ విధానాన్ని సరిగా పని చేయనివ్వదు.అది మీ శరీరంలో ఉన్న లింఫ్ నోడ్స్ పాడైపోవడం లేదా తొలగింపబడి ఉండచ్చు.ఆ కారణంగా క్యాన్సర్ చికిత్సకు సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు.అది కొన్ని సంవత్సరాల తరువాత భయట పడి  ఉండచ్చు.

లింఫో ఎడిమా వస్తే ఏమౌతుంది...

లింఫోటిక్ సిస్టం మీ శరీరం లో ఇమ్యూన్ సిస్టం లో భాగం ఫ్లూయిడ్స్ మీ శరీరం ద్వారా శరీరంలో ఉన్న పనికిరాని వ్యర్ధాలను ,బ్యాక్టీరియాను వైరస్ ను లింఫ్ నోడ్స్ ఫిల్టర్ చేస్తుంది.తద్వారా శరీరం లో ఉన్న మలినాలు కొవ్వు శరీరం నుండి బయటికి పంపుతుంది.లేదా ఏదైనా మీ కణాలలో ఫ్లూయిడ్ మరో ప్రాంతం లో చేరిందేమో.చాలా తరచుగా మీ లింఫ్ నోడ్స్ పాడైపోతు ఉండచ్చు.మీకణాలు నరాలు నాళాలు ఎక్కడైనా బ్లాక్ అయినప్పుడు లింఫ్ ఎడిమా ఉండచ్చు అని అంటున్నారు వైద్యులు.

లింఫ్ ఎడిమా లక్షణాలు...

ఎడిమా మీశరీరం లో ఎక్కడైనా ఉండచ్చు మీ మెదడులో ఊపిరి తిత్తులలో అది జనటిక్ గా కావచ్చు.సహజంగా ఒక చేయి లేదా కాలు వాపు చాలా చిన్నదే కావచ్చు.మీరు ఓర్చుకో గలిగేదే అని అనుకోవచ్చు. పెద్దగా పట్టించుకుని ఉండక పోవచ్చు.అది ఆ తరువాత దాని ప్రభావం తీవ్రంగా ఉండచ్చు.అప్పుడు మీ శరీరం కాలు చేయి ని సైతం కదల్చలేరు.వాపు శరీరం మొత్తం మీద ఉండచ్చు.అది మీచర్మం పై కనిపిస్తుంది.చాలా గట్టిగా ధగ ధగ బంగారం లా మెరుస్తుంది.ఈ కార ణంగా ఒక్కో సారి బట్టలు కూడా పట్టవు.అంటే లింఫోమా ప్రభావం ఆప్రాంతం లో చర్మం గట్టిగా ఉంటుంది.

లింఫోమా ఎవరికీ వస్తుంది...

లింఫ్ నోడ్స్ తొలగించేందుకు సర్జరీ చేస్తారు.లింఫ్ నోడ్స్ నుండి వక్షోజాల క్యాన్సర్ కు దారి తీయవచ్చు.రేడియేషన్ ద్వారా క్యాన్సర్ చికిత్స చేయవచ్చు.వయస్సు మీద పడ్డవారు అధిక బరువు ఉన్న వాళ్ళు రోమటైడ్ ఆర్తరైటిస్.సొరియాటిక్ ఆర్తరై టిస్, అవకాశాలు పెరుగుతాయి.మీరు  ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి అంటే వివిదరకాల వాతావరణాలలో ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు ,అలాగే అరుదైన డిజార్డర్స్ కుటుంబం లోవారికి వస్తాయి.లింఫ్ నిడ్స్ లింఫ్ నాళాలలో లింఫ్ సిస్టం ను ఇబ్బంది పెడుతుంది.

లింఫ్ నోడ్ నివారణ...

మీ లింఫ్ నోడ్స్ కు సర్జరీ లేదా రేడియేషన్ చికిత్స మీకాలు లేదా చేయి గుండె పై భాగం ఉంటుంది.ఈ సమయం లో ఐస్,లేదా హాట్ ప్యాక్స్ పెట్టవద్దని.బిగుతైన అంటే శరీరాన్ని అంటుకునే టైట్ బట్టలు వేసుకోవద్దని,నగలు బంగారు ఆభరణాలు వేసుకోరాదు.మీరు కూర్చున్నప్పుడు ఎక్స్ ఆకారం లో క్రా స్ గా పెట్టుకోవద్దు.ఒకవేళ మీకు వాపు అధికంగా ఉంటె లేదా ఇతర లక్షణాలు ఉంటె మీరు మీరు మీ డాక్టర్ ను సంప్రదించండి.లింఫ్ ఎడిమా కు సత్వర చికిత్స చేయిస్తే మార్పు గమనించవచ్చు.

నిర్ధారణ...

మీవాపు గల ఇతర కారణాలను కనుగొంటారు.ఇన్ఫెక్షన్ రక్తం గద్దకట్టడం వాపు ఎంత ఉంది.ఏ ప్రాంతం లో వాపు ఉంది.ఎప్పుడైనా ఇలాంటి వాపులు వచ్చాయా వాపు శరీరం లో ఎక్కడ్డ ఎక్కడ ఉన్నాయి వాపులు అన్నీ ఒకేరకంగా ఉన్నాయా? వేరు వేరు గా ఉనాయా బ్లాకేజీలను పూర్తిగా పరిశీలించిన మీదట మీ లింఫ్ నోడ్ లక్షణాల ఆధారం గా ఎం అర ఐ లింఫోసిటిక్ గ్రఫీ మీ శరీరం లో ప్రత్యేక ఇంజక్షన్ చేస్తారు.అది మీ లింఫ్ నళాలలో 1-లేదా 4 వ స్టేజి లో లింఫ్ ఎడిమా ఏ స్టేజిలో ఉందొ చెపుతుంది.

లింఫ్ ఎడి మాకు చికిత్స ...

లింఫ్ ఎదిమాకు చికిత్స లేదు వాపును నియంత్రించ వచ్చు.మళ్ళీ పరిస్థితి దిగజారకుండా సరైన బరువు ఉండే విధంగా చికిత్స చేయవచ్చు.నీటిని తొలగించే పిల్స్ వాడ కూడదు.లింఫ్ ఎడిమాకు నిర్దేశించిన ప్రత్యేకమైన దేరఫీలు  మీకు సహకరిస్తాయి.మీ పరిస్థితిని నియంత్రిస్తాయి.అవసరమైన పక్షం లో స్టేజ్1 లో మీ డాక్టర్ సర్జరీ ద్వారా వాపు ఉన్న ప్రాంతం లోకొన్ని కణాలను నరాలాను తొలగించవచ్చు.

బ్యాన్దేజీలు...

లింఫ్ ఎడిమా ఉన్న ప్రాంతం లో చాలా గట్టిగా బిగుతుగా మీ వేళ్ళు పాదాలు చుట్టకుండా మీశరీరం లో ఫ్లూయిడ్ ప్రవహించే విధంగా బ్యాండేజ్ కట్టండి.ఫ్లూయిడ్ నిలిచిపోయే విధంగా కాక ఫ్లూయిడ్ కిందికి దిగే విధంగా తెరపిస్ట్ ఎలా చేయాలో వివిదరకాల లేయర్లు బ్యాండేజ్ ను చుట్టండి.కాగా కేవలం బ్యాండేజ్ వేయడం తోనే లింఫ్ ఎడిమా త్వరిత గతిన తగ్గాడు బ్యాన్దేజ్ ను వివిధ లేయర్లలో బ్యాండేజ్ ను చుట్టండి.వీటికి తోడు శరీర వ్యాయామం చేయండి.

వ్యాయామం...

ఏ ప్రాంతం లో అయితే లింఫ్ వాపు ఏర్పడిందో ఆ ప్రాంతాన్ని చాలా సున్నితంగా కదిలిం చండి.కండరాలు కాస్త లూజ్ అవుతాయి.శరీరం లో పేరుకున్న ఫ్లూయిడ్ మీ మెదడులో చేరకుండా ప్రతిరోజూ చేసే చేసే వ్యాయామం సహకరిస్తుంది.మీ గుండెలో ఉన్న రక్త ప్రసారం లో ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కలిగించ వచ్చు.మీ డాక్టర్ మీకు సముచితమో సూచిస్తాడు.