దినకరన్ కు ఊరట.. బెయిల్ మంజూరు..

 

అన్నాడీఎంకే శశికళ వర్గం నేత దినకరన్ పార్టీ గుర్తు కోసం ఈసీ అధికారులకు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేశారు కూడా. అయితే ఇప్పుడు ఈ కేసులో దినకరన్ కు ఊరట లభించింది.  దినకరన్ కు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు ఆయన అనుచరుడు మల్లిఖార్జున్ కు కూడా బెయిల్ మంజూరు చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu