గ్రూప్ 1 పరీక్షలపై సుప్రీంలో విచారణ  

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్    పరీక్షలపై సుప్రీంకోర్టులో  సోమవారం విచారణ ప్రారంభమైంది. 
 చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కేసును పాస్  ఓవర్ చేశారు పిటిషనర్ తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు . ఇవ్వాల్టి నుంచి గ్రూప్ 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి . పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గ్రూప్ 1 పరీక్షలు జరగకపోవడంతో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జివో 29 రద్దు చేయాలని ఓ వైపు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి 31, 383 మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది