కామెడీ సునీల్ తప్పు చేశాడా?

 

ఇప్పుడంటే సునీల్ బుద్ధిగా హీరో వేషాలు వేసుకుంటున్నాడుగానీ, అప్పట్లో కమెడియన్‌గా సునీల్ చేసిన అల్లరి మనం మరచిపోగలమా? సునీల్ తెరమీద కనిపిస్తేనే కిలకిలా నవ్వుకునేవాళ్ళం. అప్పుడప్పుడు హీరో సునీల్‌ని చూస్తుంటే అనవసరంగా హీరో అయిపోయి మనల్ని తక్కువగా నవ్విస్తున్నాడన్న ఫీలింగ్ కలుగుతూ వుంటుంది... ఆయన హీరోగా నటించిన సినిమాలు ఫ్లాపయితే హీరో అయి తప్పు చేశాడని కూడా అనిపిస్తూ వుంటుంది కదూ.. సర్లే.. ఆయన కెరీర్ ఆయన ఇష్టం. మనం మాత్రం సునీల్ చేసిన కామెడీ చూసి హాయిగా నవ్వేసుకుందాం..