శ్రీరామ దృశ్యమాలిక

 

రామాయణం ఆధారంగా, శ్రీరామ భక్తి నేపథ్యంలో అనేక తెలుగు సినిమాలు రూపొందాయి. వాటిలోని కొన్ని చక్కని సన్నివేశాలను శ్రీరామనవమి సందర్భంగా మీకోసం ‘తెలుగువన్’ అందిస్తోంది.