ఆందోళకరంగానే బాబా ఆరోగ్యం: గీతారెడ్డి

పుట్టపర్తి : సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉందని మంత్రి గీతారెడ్డి తెలిపారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, వైద్యుల మధ్య సమన్వయం కోసమే తాను ఇక్కడకు వచ్చానన్నారు. కాగా డాక్టర్ రవిరాజ్ మాట్లాడుతూ బాబా గుండె, కాలేయం, మూత్రపిండాలు చికిత్సకు స్వల్పంగా స్పందిస్తున్నాయన్నారు. నాడీ వ్యవస్థ పనితీరు అవసరం అయిన మేరకు పనిచేయటం లేదని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu