సమంత పని అయిపొందట...!

 

నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం "మనం". ఇందులో నాగ్ సరసన శ్రియ, చైతు సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇటీవలే ఈ అమ్మడి షూటింగ్ పూర్తయిందని.. "మనం సెట్స్ లో ఇదే చివరి రోజు. మనం టీం మిస్సవుతున్నాను" అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu