బిగ్ బాస్ లో ప్రియ అందాలు
posted on Nov 12, 2012 2:58PM

కలర్స్ ఛానెల్ రియాల్టీ షో బిగ్ బాస్ -6లో ఇప్పుడు కళ్లు చెదిరే అందాలు కనువిందుచేయబోతున్నాయ్. ఎందుకంటే ఇండో అమెరికన్ పోర్న్ స్టార్ ప్రియారాయ్ గెస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తోంది. సన్నీలియోన్ తర్వాత అంతగా అందాల్ని ఆరబోయగలిగిన గట్స్ ప్రియ సొంతం.
ఢిల్లీలోపుట్టి అమెరికాలో పెరిగిన ఈ పోర్న్ స్టార్ 2009లో బెస్ట్ పోర్న్ స్టార్ అవార్డ్ ని దక్కించుకుంది. ప్రియని రెండేళ్ల వయసులో తల్లీతండ్రీ వదిలేస్తే ఓ అమెరికన్ జంట తీసుకెళ్లి పెంచుకుంది. మినియా పోలిస్, మిన్నెసోటాల్లో ప్రియారాయ్ బాల్యం గడిచింది. పూర్తిగా విదేశీ సంస్కృతిలో పెరిగిన ఈ భామ పోర్నో స్టార్ గా ఎదగాలని కలలు కనేది.
సన్నీ లియోన్ లా తానుకూడా బాలీవుడ్ లో ప్రవేసించి ఇండియన్ సినిమాని ఓ ఊపు ఊపాలని ప్రియారాయ్ ఉబలాటపడుతోంది. కొత్త సరుకుని ఆత్రంగా దిగుమతి చేసుకునే బాలీవుడ్ వర్గాలుకూడా ప్రియా రాకని ఆహ్వానిస్తున్నాయ్. ఈ లోగా తనేంటో రుచి చూపించాలంటే బిగ్ బాస్ సరైన ప్లాట్ ఫామ్ అని ఈ జాణ భావిస్తోంది.