సినీ నిర్మాత రామకృష్ణ అరెస్ట్

 producer arrested, telugu producer arrested, tollywood producer arrested

 

సినీ నిర్మాత రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని రామకృష్ణ నివాసంలో పోలీసులు తనిఖీలు చేసి, ఆయన వద్ద నుంచి రెండు తుపాకీలు, 14 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేని తుపాకులు కలిగి ఉన్నారని ఆయనపై కేసులు నమోదు చేశారు. ఓ సినీ నిర్మాతను అరెస్ట్ చేశారన్న వార్త విని టాలీవుడ్ లో అ౦దరు కంగారుపడ్డారు. ఆ నిర్మాత పెద్దగా పేరున్న వ్యక్తి కాదని తెలిసి అంతా ఉపిరిపిల్చుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu