ఏపీ స్థానికతకు గ్రీన్ సిగ్నల్..

 

ఏపీకి తరలివెళ్లేందుకు ఉద్యోగుల మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లే ఉద్యోగులకు స్థానికత గుర్తింపు ఇచ్చేవిధంగా ఏపీలో స్థానికతకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో ఏపీ స్థానికతకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానికతపై గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్రం విడుదల చేసింది. ఆర్టిక‌ల్ 371డీ ప్ర‌కారం విద్య‌, ఉద్యోగ అవ‌కాశాల్లో స్థానిక‌త నిబంధ‌న‌లు వర్తింప‌జేయ‌నున్నారు.