పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాల్లో దాదాపు సగం సభా సమయం వృధా కావడం పట్ల లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 51 గంటల 6 నిమిషాల సమయం వృధా అయిందని ఆమె తెలిపారు. వచ్చే సమావేశాల్లోనైనా ఈ పరిస్థితిలో మార్పులో వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu