కుమారస్వామికి ముందస్తు బెయిల్

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆయన భార్య అనితకు కర్ణాటక హైకోర్టు ముంద స్తు బెయిల్ మంజూరు చేసింది. లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానంలో వీరిపై రెండు అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి వీరికి లోకాయుక్త కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి విదితమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu