‘పద్మ’ అవార్డులను ప్రకటించలేదు..

 

కేంద్రం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిందని వచ్చిన వార్తలను కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో ఖండించింది. 2015 సంవత్సరానికి గాను ‘పద్మ’ అవార్డులకు ఇప్పటివరకు ఎవరి పేర్లను ప్రకటించలేదని హోంశాఖ ఆ ప్రకటనలో వివరించింది. బీజేపీ అగ్రనేత అద్వానీ, రాందేవ్ బాబా, అమితాబ్ బచ్చన్, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్‌కు ‘పద్మ’ అవార్డులు వచ్చాయని మీడియాలో వస్తోన్న వార్తలను తోసిపుచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu