మార్చి రెండో వారంలో శంకర

 

నారా రోహిత్, రేజీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం "శంకర". తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియోను మార్చి రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లీలా మూవీస్ బ్యానర్లో రాజావాసిరెడ్డి చంద్రమౌలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రామారావు సమర్పకులు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu