'మా' అధ్యక్షుడిగా మురళీ మోహన్

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నటుడు, నిర్మాత మురళీమోహన్ ను మరోసారి ప్రెసిడెంట్ గా 2013-15 కాలానికి గాను ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్లు గా నాగబాబు, విష్ణువర్థన్, ఎక్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా శివకృష్ణ, ఆలీని జనరల్ సెక్రటరీగా, ట్రెజరర్ గా శివాజీ రాజా, జాయింట్ సెక్రెటరీలుగా వేణుమాధవ్, మహర్షిలను ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఇంకా 18 మందిని ఎన్నుకోవలసి ఉంది. ఈ ఆదివారం (24-03-13)న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్ల ఎన్నికల్లో 22 రెండు పోటీ పడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu