'బాద్‌షా' దుర్ఘటన పై...రామ్ చరణ్ స్పందన

 

 

Fan dies in stampede NTR Baadshah audio, NTR Baadshah audio, ram charan NTR Baadshah audio

 

 

ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఆడియో రీలీజ్ ఫంక్షన్ లో తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దుర్ఘటన పై రామ్ చరణ్ స్పందించారు. అభిమాని మృతికి ప్రణాళిక లోపమే కారణమని అన్నారు. మేం ఏం చేసినా పక్కా ప్రణాళికతో చేశాం. అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మా కార్యక్రమాలు చూసే స్వామినాయుడుకు చెబుతాం. నా పెళ్లికి అభిమానులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. అన్ని కార్యక్రమాలు ఇలాగే చేస్తాం. బారీకేడ్ల నుండి అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకుంటాం అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

“మన కార్యక్రమం ఏంటి ? అక్కడ ఎంత మంది పడతారు...అన్నది చూసుకోవాలి. లేకపోతే అవాంఛనీయ సంఘటనలు తప్పవు” అని రామ్ చరణ్ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu