కడపలో మరో 3 లక్షలు స్వాధీనం

కడప: ఉపఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో తనిఖీలు ఎంత ముమ్మరంగా సాగుతున్నప్పటికీ నగదు రవాణా ఆగడం లేదు. గోపవరం మండలం పీపీకుంట చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.3 లక్షల నగదును శనివారం పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu