కళ్లను ఎలా శుభ్రం చేసుకోవాలి?

కంటిని ఎలా శుభ్రం చేయాలి?
కంటిని ఎందుకు శుభ్రం చేయాలి?
కంటిని శుభ్రంగా కడగడం అవసరమా?
కంటిని శుభ్రం చేయాలంటే ఎలాంటి డ్రాప్స్ వేయాలి?
అసలు కళ్ళు వాటికి అవే శుభ్రం చేసుకుంటాయా ?
లేదు వ్యక్తి కంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి?
ఒక వేళ కంటిలో ఏదైనా దుమ్ము,ధూళి,ఇసక రేణువులు 
లేదా ఫారిన్ బాడీ లేదా పార్టికల్స్ కంట్లో పడ్డప్పుడు 
ఎలా మనల్ని మనం కాపాడు కోవాలి?
మనం  తక్షణం ఎలా స్పందించాలి?
భవిష్యత్తులో కంటికి ఎలాంటి నష్టం జరగ కుండా వ్యవహరించాలి? 
సహజంగా కంటి నుంచి వచ్చే నీరు కంటిని శుభ్రం చేస్తుంది.
వ్యక్తి కన్నును అర్పిన ప్రతి సారీ కన్ను తనను తాను శుభ్రం చేసుకుంటుంది.
అయితే మీ కంటి నుంచి వచ్చే కన్నీరు.కంటిని శుభ్రం చేస్తుందా కంటిలో 
ఉండే ఫారిన్ బాడీని పార్టికల్స్,రాసాయానాలు అత్యంత ప్రమాదకర మై 
నప్పుడు.కంటి శుభ్రం చేస్తున్నప్పుడు ఎవరైనా అత్యవసర సమయంలో 
సహాయం కోసం సంప్రదించండి.ఒక వేళ కంటికి ప్రమాదం జరిగితే 
వెంటనే ఆసుపత్రిలో ముఖ్యంగా కంటి వైద్య నిపునుడిని సంప్రదించండి.
కంటిని ఎందుకు,ఎప్పుడు శుభ్రం చేయాలి?
కంటిని ఎందుకుఎప్పుడు  శుభ్రం చేసుకోవాలి?
కంటి ఎందుకు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అన్న ప్రశ్నకు చాలానే కారణాలు ఉన్నాయి.

కంట్లో రసాయనాలు...

కంట్లో ఏదైనా రసాయనం పడ్డ వెంటనే కంటిని శుభ్రం చేయాలి.అయితే రసాయన పరిశ్రమలలో ప్రమాదాలు జరగడం సహజం సర్వ సాధారణం అయితే రసాయన పరిశ్రమలో ప్రమాదం జరగకుండా 
ఉండడానికి సేఫ్టీ మేజర్ తీసుకోవాలి,అయితే కొన్ని సందర్భాలాలో రసాయన పరిశ్రమలలో  రసయానాలు పేలడం వంటి సందర్భాలాలో కంట్లో రాసాయానాలు పడ్డప్పుడు రసాయనం పడ్డ వెంటనే వెంటనే కదగకే పోవడం వంటివి చేస్తూ ఉంటారు.అలాకాక అశ్రద్ధ చేయడం నిర్లక్ష్యం చేయడం వల్ల రసాయనం అలాగే ఉండి పోయి కళ్ళు పోయే ప్రమాదం ఉంది.ఒక్కోసారి రసాయనంకంట్లో పడ్డ వెంటనే కళ్ళు పోయే ప్రమాదం ఉంది.లేదా కన్ను పూర్తిగా పోయే ప్రమాదం ఉంటుంది.అలా రసాయనం కంట్లో పడ్డప్పుడు వెంటనే దగ్గరలో పరిశ్రమలో డిస్టిల్ వాటర్ లేదా ట్యాప్ నల్లా నీటితో కన్నును శుభ్రంగా కడగాలి కంట్లో దుమ్ము ధూళి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి వెంటనే సమీపం లోని కంటి వద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళాలి ఒక వేళ అత్యవసర సమాయంలో సర్జరీ చేయాల్సి వస్తే డాక్టర్ సర్జరీ చేస్తారు. అందుకే మీ కంటిని రసాయనం పడ్డ వెంటనే నలపకుండా శుభ్రం చేయండి.

ఫారిన్ఓబ్జేక్ట్స్...

మనకంటిలో ఫారిన్ అబ్జేక్ట్స్ అంటే కంటికి సంబంధం లేని వస్తువులు పెట్టుకుంటూ ఉంటారు.ఉదాహరణకు కాంటాక్ట్ లెన్స్ లేదా ఇతర వస్తువులు అమర్చుకుంటారు.అలాగే పరిస్రమాలాలో లేదా ఇతర కూలీలు సైతం పని చేస్తున్నప్పుడు ఇసుక, మట్టి రేణువులు పడ్డప్పుడు కంటిని అదే పనిగా నలపడం చేస్తూ ఉంటారు,అలా ఏదైనా పార్టికల్ కంట్లో పడ్డప్పుడు ఇక్కోసారి వ్యక్తి కంట్లో ఇరి టేటింగ్ గా ఉంటుంది.ఆవెంటనే చాలా మంది కంటిని కనురెప్పల్ని రెండు మూడు సార్లు బ్లింక్ చేస్తే కంట్లో పడ్డ నలక పోతుంది అలాకాకుండా అల్సాగే ఆరేనువు మిమ్మల్ని ఇబ్బంది పెడితే వెంటనే చల్లటి నీటితో కాన్నును శుభ్రంగా కడగాలి,లేదా డిస్టిల్ వాటర్ లేదా మంచినీటితో కడిగితే డస్ట్ పార్టికల్స్  పోయి కళ్ళు  శుభ్రంగాఉంటాయి.కళ్ళ లో డస్ట్ పార్టి కల్స్ అలాగే ఉంటె కళ్ళు ఇబ్బందిగా ఉంటాయి.అలగే కళ్ళలో ఉన్న పార్టికల్స్ అతుక్కు పోతే చాలా ప్రామాదమే అని వైద్యులు అంటున్నారు. ఉదాహరణకు కొందరు గాజుపనులు చేసే వారు ఉంటె గాజు ముక్కలు కంట్లో పడ్డాయో అవి అలాగే కన్నులోపల లేదా కన్ను గుడ్డు పై చాలా గుచ్చుకుపోతే చాలా ప్రమాదమని చెప్పాలి.ఒక్కోసారి కన్నులోపాలి భాగం లో కృత్రిమ కన్ను అమార్చాల్సిన అవసరం వస్తుంది. అలాంటి పరిస్థితులలో నిపుణులైన వైద్ద్యుల సలహా తో కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి కంట్లో గాజుముక్క పడితే వెంటనే నలపకుండా కప్పులో నీరు తీసుజుని కంటిని కప్పులో ఉన్న నీటితో కంటిని పెట్టడం వల్ల కంటిలో నీరు చేరి మెల్లగా ఆపార్టికల్  తొలగించుజోవచ్చు. 

ఇన్ఫెక్షన్ ఇంఫ్లామేషణ్...

కంటిలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఎర్రగా మారడం,లేదా కళ్ళ కలక వల్ల కళ్ళు ఎర్రగా మారవచ్చు.కన్ను వాయడం లేదా మూసుకు పోవడం జరుగుతూ ఉంటుంది.దీనివల్ల నీళ్ళు కారడం,లేదా వాపు,కంటిలోపల ఎర్రగా ఉన్న్దదమ్మ దీని లక్షణం. ఈ సమస్య చాలా సహజ మైనది.అయితే కంటిలోకి వైరస్ ఉంటె లేదా బ్యాక్టీరియా ఉంటె కంటిని శుభ్రం చేసుకోవడం అవసరం సురక్షితం. కంటిలోపల కంటి చుట్టూ ఒక వేళా కన్ను ఇన్ఫెక్షన్ ఉంటె అది బయటికి వస్తుంది.

కంటినిఎలా శుభ్రం చేయాలి?

కంటిని శుభ్రం చేయాలని అనుకునే వ్యక్తులు అత్యవసరంగా ఎమర్జెన్సీ ఐ వాష్ సొల్యుషన్స్ ఉన్నాయి.కంటిని శుభ్రం చేయాలి చాలా ల్యాబెరేట్రీ లలో లేదా వంటింట్లో ఇలాంటి సొల్యుషన్స్ ఉంటాయి.ఒక వేళ అందుబాటులో లేకుంటే మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.లేదా షవర్ ద్వారా కంటిని శుభ్రం చేసుకోవాలి. కంటిని శుభ్రం చేసుకునే ముందు కంటిలో మీరు కాంటాక్ట్ లెన్స్ వాడుతూ ఉన్నట్లయితే వాటిని తీసివేయాలి.దీనివల్ల ఇరిటేషన్ వచ్చినప్పుడు. కంటిని శుభ్రం చేసుకోవచ్చు.కంటి లోపలి నుండి బయటికి కంటి చివరికి చేరుతుంది. ప్రతి ఒక్కరు తమకంటిని 1౦ నుండి15 నిమిషాలు శుభ్రం చేయాలి.కంటిని తెరచి ఉంచి ఆ నీటి ప్రవాహాన్నికంటి లోపలినుంచి నీటితో కడగాలి దీనివల్ల కంటిలోపల చేరిన రసాయనాలు ప్రభావ వంత మైన అల్కలైన్ బయటికి పంపవచ్చు.కంటి చుట్టు ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా పరి శుభ్రం చేయాలి.కంటిలో ఎక్కడైనా రాసాయనాలు చేరిన అవి పూర్తిగా పోవాలి.ఆవిధంగా శుభ్రం చేసిన తరువాతా ఆప్తమాలాజిస్ట్ ను  కలవాలి.రేణువులను పూర్తిగా తొలగించాలి. కంటిలో చేరిన ఇసుక రేణువులు,మురికి లేదా ముఖ్యంగా స్త్రీలు ఐ ల్యాష్ లు,కాజాల్ లాంటివి చాలా మంచి వాడుతూ ఉంటాలి. కాటుకా అలాగే కంటి రెప్ప పై అలాగే ఉంటాయి. కంటిని ముట్టు కునే ముందు చేతులను  పరిశుభ్రంచేయాలి. మీ కంటిలో పార్టికల్స్ పడ్డప్పుడు ఒకటికి రెండు సార్లు కంటిని బ్లింక్ చేయండి అలా చేస్తే కన్త్కో పడ్డ పార్టికల్స్ బయటికి వాస్తాయి అలా మీ కంట్లో పడ్డ పార్టికల్స్ ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి.

కం ప్రెస్...

కంటిలో ఒక వేళ వాపు ఉంటె వేడి లేదా చల్లటి కంప్రేషర్ ను వాడచ్చు.కంటిని నలపకుండా ఒత్తిడి పెట్టకుండా కంప్రేస్ చేయచ్చు.

టీట్రీ ఆయిల్...

ఒక పరిశోదనలో టీ ట్రీ ఆయిల్ చాలా ప్రభావ వంతంగా పని చేస్తుందని కంటిలో వచ్చే కండీషన్ల ఆధారంగా బ్లెడ రైటిస్ టీ ట్రీ ఆయిల్ షాంపూ వాడవచ్చు అది కంటి రెప్పల పైన ఉన్న కను రెప్పల పైన మాత్రామే వాడాలి 5౦%టీన్ ట్రీ ఆయిల్ తో కను రెప్పలు శుభ్రపడతాయి.

కంట్లో చుక్కలు...

కంటిని శుభ్రం చేయడానికి లేదా కడగ డానికి కంటి చుక్కలు సహాయ పడతాయి.కంటి చుక్కల పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. ఒక్క సారి మీ కంటిని మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది.మీ దగ్గరలోని కంటి వైద్యుని సంప్రదించండి.

కంటిని సంరక్షిన్చుకోడానికి కొన్ని సూచనలు...

కంట్లో రసాయనాలు లేదా రేణువులు ధాతువులు పడ్డప్పుడు కంటిని శుభ్రం చేయాలి.

క్రింది విధంగా వ్యవహరించకూడదు...

కంటిని నల పడం,కంటిపై ఒత్తిడి పెట్టడం చేయకూడాడు. కంటికి ఏఆయింట్ మెంట్ వాడకూడాడు.
కంట్లో ఇరుక్కు పోయిన పార్టికల్స్ ను తీవ్రంగా తొలగించే ప్రయత్నం చేయాలి. ఆహారం లో స్త్రీక్స్ తీసుకోవాలి కంటి వాపు తగ్గేందుకు మందులు లేదా డాక్టర్ సూచనను పాటించాలి.కంటి వాపు ఎక్కువ ఉన్న అలాగే ఉన్న కంటిలో ఏదైనా బ్యాక్టీరియా చేరిందేమో గమనించాలి.

కంటిని వేటితో శుభ్రం చేయాలి...

నీటితో కంటిని శుభ్రం చేయాలి.కంటిలో చేరిన పార్టికల్స్ ను శుభ్రం చేయాలి. కంటిపై ఒత్తిడి పెట్టకూడాడు. స్తేరాయిడ్ లేని ఇంఫ్లా మేటరీ మందులు వాడాలి. ఇబు ఫ్రోబిన్,ఆస్ప్రిన్,వంటి మందులు బ్లీడింగ్ కు కారణం అవుతాయి. అవసరమైన పక్షంలో డాక్టర్ సలహా మేరకు కొంతచ్ట్ లెన్స్ వేసుకోవాలి.

కంటికి ఫస్ట్ ఎయిడ్...

కంటిలోకి చేరిన పార్టికల్స్ వల్ల కంటిలో ఉంటె ఇబ్బందిగా ఉండచ్చు కంటిని గట్టిగా నలిపితే  నల్ల గుడ్డు లేదా తెల్ల గుడ్డు కు ప్రమాదం జరగవచ్చు. కంటిలో పార్టికల్స్ తొలగించకుంటే అవి అక్కడే ఉంటె కంటికి ప్రమాదం కాగలదని అందుకే  ఏదైనా రేణువులు ఇతరా పర్తికల్స్ పడితే కంటిని నీటితో శుభ్రంగా కడగడం కంటిని శుభ్రం  చేయడం తప్పని సరి. కంటిలో రాసాయానాలు పడితే కంటిని నీటితో శుభ్రంగా ఫ్లష్ చేసి రసాయనాన్ని తొలగించాలి. కంటికి ఏదైనా గాయం అయిన పక్షంలో కంటిలో మరేవస్తువూ పడకుండా కంటికి ఏదైనా షీల్డ్ అమర్చాలి. వైద్యుని సలాహా త్రేసికోవడం తప్పని సరి. వైయుని సంప్రదించడం ద్వారా శాస్త్ర చికిత్స అత్యవసరమైన పక్షంలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సహ్త్ర చికిత్స చేయడం చికిత్స తరువాత జగ్రతాలు పాటించడం స్దారణ స్థితికి వచ్చే వరకు జాగ్రత్తలు పాటించడం అవసరం.కంటితోనే జీవితానికి వెలుగు చీకటి.