రక్తం గడ్డకట్టడం ప్రమాదమా...

క్లాట్ రక్తం గడ్డకట్టడం అది రక్త శ్రావం కాకుండా ఆపడం,సహజంగా మీకు గాయం అయినప్పుడు రక్తం దానంతట అదే గడకట్టాలి.అప్పుడే గా యమైన చోట రక్తం గడ్డకట్టి రక్తం ఆగుతుంది.అలా కాకుండా మీ రక్తనాళం పూర్తిగా మూసుకు పోతుంది.

అసలు రక్తం గడ్డకట్టడం అంటే...

ఇది అంటే రక్త కణాల కలయిక ముద్ద అది మీరక్తంలో ఉన్న ప్రోటీన్ ఒక రక్తపు గడ్డ,అది మీ శరీరంలో రక్త శ్రావాన్ని నియంత్రిస్తుంది.మీ శరీరానికి గాయమై నప్పుడు తగ్గి పోతుంది.అలాజరగలేదు అంటే అది రక్తస్రావం అసలు రక్తం రావాడం లేదు అంటే మీ రక్తనాళం మూసుకుపోయి ఉంటుంది ఆ రక్తనాళం లో ఎక్కడో రక్తం గద్దకట్టుకుపోయిందని దానివల్లే రక్తస్రావం జరగడం లేదని అర్ధం.అని అంటునారు నిపుణులు.

దీనివల్ల ఎలాంటి సమస్యల కు కారణం అవుతాయి...

శరీరంలో అనుకోకుండా వచ్చే క్లాట్స్ వల్ల తీవ్రసమస్యలు వాస్తాయి.ఒక్కో సారి చనిపోవచ్చు అని అంటున్నారు నిపుణులు.అది గుండే లోపాల రక్త నాళాలు కావచ్చు.లేదా గుదేపోటు రావచ్చు.రెప్పపాటులో జరిగిపోతాయి.కాస్త కాళ్లు నెప్పిగా ఉన్నా లేదా వాపులు ఉన్నా అది మీశరీరం లోపల ఉండే అవకాశం ఉంది.దీనినే దీప్ త్రెంబోసిస్,లేదా మీ ఊపిరి తిత్తులలో వస్తే పల్మనరీ ఎంబాలిజం అని వైద్యులు పేర్కొన్నారు.ఇవన్నీ వైద్య పరంగా మెడికల్ అర్జేన్సీ పేర్కొన్నారు.ఇలాంటి పరిస్థితులలో సత్వరం వైద్య చికిత్స అవసరం.

క్లాట్ ఎవరికీ వచ్చే అవకాశం ఉంది...

అక్కడ అంటే దెబ్బతగిలిన చోట రక్త ప్రవాహం ఆగిపోయి.క్లాట్ ఏర్పడితే అది రక్తనాళం లో క్లాట్ ఏర్పడి వాపు వస్తుంది. కాల్ కింది భాగం ;ఎడా కాఫ్ అది డి వి టిఅంటే కాళ్ళలో రక్తం గడ్డ కట్టడం అని అర్ధం.లేదా మీ చేతులలో క్లాట్ వస్తే వాపు నొప్పి రక్త నాళాలకు నష్టం కలిగిఉండవచ్చు.

రక్తనాళాలలో క్లాట్ వస్తే చర్మం రంగు మారుతుంది...

రక్త నాళంలో క్లాట్ వస్తే చేతిలో అది నీలం రంగులోకి మారుతుంది లేదా ఎర్రటి రంగులోకి మారుతుంది.వివిదరంగుల్లో ఉండవచ్చు.అక్కడ మీ రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిని ఉండవచ్చు లేదా గుండె మీ చర్మాన్ని జీవం లేకుండా చేస్తుంది.లేదా క్లామ్మి గా ఉంటుంది.

మారో లక్షణం నొప్పి...

అనుకోకుండా చెస్ట్ లో నొప్పి క్లాట్ తెగిపోవచ్చు లేక ఆర్టరీ లో గుండె నొప్పి వచ్చినట్లు.చేయి చూసి చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఎడమ వైపు క్లాట్ తరువాత కాలి కింది భాగంలో క్లాట్ ఉండడం వల్ల లేదా పోట్టలో,మెడ కండరాలలో క్లాట్ ఉండవచ్చు.దీనివల్ల ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడడం ఈలక్షణం ఉంటె ఊపిరి తిత్తులో క్లాట్ ఉన్నట్లుగా సంకేతం.లేదా గుండెల్లో క్లాట్ ఉండచ్చు.దీనికారణంగా చమట పట్టడం కళ్ళు తిరగడం,పడిపోవడం,వంటి లక్షణాలు ఉంటాయి.

గుండెల్లో క్లాట్...

గుండెల్లో క్లాట్ ఉంటె వేరే లక్షణాలు ఉంటాయి.గుండె వేగంగా కొట్టుకోవడం.లేదా చెస్ట్ లో నొప్పి రక్తం తో కూడిన దగ్గు. శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడడం.సంకేతం లేకపోయినా ఆసుపత్రికి వెళ్ళడం అత్హ్యవసరం. గుండెల్లో ఊపిరి తిత్తుల్లో క్లాట్ ఉన్నట్లు ఒక వేళ గుండెపోటు అయితే కొంత అలిసిపోవడం.నీరసం,తలనొప్పి,చెస్ట్ లో నొప్పి, వస్తే ఆసుపత్రికి వెళ్ళడం మంచిది.

బ్రెయిన్ లో క్లాట్ ఉంటె...

సహజంగా రాకత ప్రవాహం సరిగా లేకుంటే ఒత్తిడికి గురిఅవుతుంది.మెదడులో క్లాట్ ఎక్కువగా ఉంటె స్ట్రొక్ రావచ్చు. మీ మెదడుకు ఆక్సిజన్ అందదు.కణాలు కొన్ని నిమిషాల్లో మరణిస్తారు.మెదడులో క్లాట్ వల్ల తలనొప్పి ఒక రకమైన కన్ఫ్యూజన్ ఫైట్స్ మాట్లడలేనితనం నీరాసం.శరీరం ఒక వైపే ఉన్నట్లు అనిపిస్తుంది.

పొట్టలో లేదా బెల్లి లో క్లాట్ ఉంటె...

మీకు పొట్టలో బహుశా బ్లాక్ ఉందని తెలియక పోవచ్చు.ఇది అరుదుగా జరిగే సంఘటన లేదా ఎసోఫెగస్ ట్యూబ్ లో  అది మీ గొంతుకు కలప బడి ఉంటుంది.ఇందులో మీ మలం రంగు నల్లగా రావచ్చు. లేదా దుర్వాసన రావచ్చు.

కిడ్నీలో క్లాట్ రావచ్చు...

దీనినే రినాల్ వెయిన్ త్రెంబోస్ అంటారు ఇది చాలా నెమ్మదిగా చాప కిందనీరులా పెరుగుతుంది.ఇది పెద్దవాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది.దీనిలక్షనాలు పెద్దగా కనపడవు.మీ ఊపిరి తిత్తుల్లో ముక్కలు నుక్కలు కావడం సహజంగా చిన్న పిల్లలలో త్వరగా వస్తుంది అందుకే పిల్లలాని పెద్దలని పూర్తిగా దగ్గరగా ఎప్పటికప్పుడు గమనించాలి.

రక్తం గడ్డ కట్టిందన్న అనుమానం మీకు వస్తే...

గడ్డ కట్టినా భాగాన్ని డాక్టర్ కు చూపించాలి.లేదా ఏమర్జన్సీలో చూపించండి.అది రక్తం గడ్డ కట్టిందా లేక ఇతర అన్నది పూర్తిగా పరిశీలించాలి.దీనికోసం క్లాట్ బరస్ట్ టాబ్లెట్స్ ఇస్తారు.అవసరమైన పక్షం లో సర్జరీ చేస్తారు.లేదా మరో పలుచటి ట్యూబ్ ను అమరుస్తారు.

క్లాట్ నివారణా చర్యలు...

క్రింది భాగంలో రక్తం గడ్డ కడితే శరీరంలో సరైన బరువు ఉండే విధంగా చూసుకోవాలి.సరిగా తినడం వ్యాయామం చేయడం.. ప్రత్యేకంగా ఎక్కువసేపు నిలబడడం కూర్చోవడం చేయాకండి.సర్జరీ అయిన తరువాత ఎక్కువ సేపు ట్రిప్ కు వెళ్లి వస్తే డెస్క్ పై పనిచేసే వారైతే ఎక్కువసేపు తిరుగు తూ ఉండండి.ప్రతి రెండు గంటల కొకసారి కళ్ళను కదపండి.మీ కుర్చీలోనే అటు ఇటూ సర్దుకొండి. మీరు మీ దుస్తులు గట్టిగా బిగుతైన దుస్తులు సాక్స్ వేసుకుంటే అది మీ రక్త ప్రవాహానికి సహకా రిస్తుంది. క్లాట్,వాపు వచ్చిన దగ్గర రంగు మారడం కనక గమనిస్తే రైట్ ఫైటింగ్ డ్రగ్స్ ను వాడండి ముఖ్యంగా యాంటి కాగులేన్ట్స్ వాడండి.