వెల్లుల్లి , దాల్చిన చెక్క టీతో షుగర్ పరార్...
posted on Jun 25, 2022 9:30AM
డయాబెటిస్ రోగులకు లాభదాయక మైనది వెల్లుల్లి అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.వెల్లుల్లి-దాల్చిని తో చేసిన టీ సేవిస్తే మీ చక్కర వ్యాధి దెబ్బకి పరార్ కావడం మీచక్కేర వ్యాధి మీషు గర్ లెవెల్స్ ట క్కున తగ్గిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ రోగులు వెల్లుల్లి దాల్చిని తో చేసిన టీ తాగ వచ్చు.ఇది మీ బ్లడ్ షుగర్ ను నియంత్రించడం తో పాటు.చాక్కేరశాతం తగ్గిస్తుంది.
డయాబెటిస్ రోగులకు వెల్లుల్లి దాల్చిని టీ...
డయాబెటిస్ రోగులకు వారి ఆహారపు అలవాట్ల తో పాటు మీ జీవన శైలి పై ప్రత్యేక పెట్టాల్సిన అవసరం ఉంది.డయాబెటిస్ తో బాధపడుతున్న రోగులకు ఈ విషయం తెలుసుకోవాలి. ఏది తీసుకోవాలో వాటి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఎలాంటి ఆహారం వల్ల నష్టం కలుగుతుంది. అన్న విషయం తెలుసుకోవాలి.
ఈ సమయం లోనే డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు సూచనల మేరకు కావాల్సిన మందులు ఏమి తీసుకుంటున్నారొ తెలుసుకోవాలి.ఎలాంటి వస్తువులుతీసుకోవాలి దీనివల్ల తీసుకోవాలి దీనివల్ల లాభందాయకం అన్నది తెలుసుకోవాలి. వారు వాడే మందులు ఇంటిలో లభించే వస్తువుల వాడకం అంటే వెల్లుల్లి.దాల్చిని వేసిన టీ చాలా సులభంగా చేయవచ్చు.ఇది మీచక్కేర స్థాయిని తగ్గించడం లో ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. షుగర్ ను కూకటి వేళ్ళతో నిర్మూలన చేయవచ్చు.వేల్లుల్లిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి.వెల్లుల్లి కేవలం ఆహారం లో రుచిని పెంచడమే కాదు.ఆరోగ్యంగా ఉంచేందుకు కాస్త లాభదాయకం గా ఉంటుంది.
అని నిపుణులు అంటున్నారు.ఇందులో ఉండే ఎమినో యాసిడ్స్,హోమో సిస్ట్రీస్ శాతం తగ్గించే ప్రయత్నం చేస్తుంది.ఈ కారణంగానే చక్కర స్థాయి నియంత్రణ లో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే దాల్చినీ లో సయితం ఔషద గుణాలు మెండుగా ఉన్నాయని.చాలా రకాల అనారోగ్య సమస్యలకు సహాయ పడుతుంది.ఇందులో ఇందులో యాంటి ఆక్సిడెంట్,యాంటి ఇంఫ్లామేటరీ గుణాలు ఇందులో ఇందులో ఉన్నాయి.ఇదే వ్యక్తిలో ఉన్న చక్కెర శాతాన్ని నియంత్రించేందుకు రోగులు వెల్లుల్లి దాల్చినీ టీ తాగ వచ్చు.ఇది చక్కర శాతాని నియంత్రించడం తో పాటు. కొలస్ట్రాల్ లెవెల్ ను తగ్గించడం లో దాల్చినీ సహాయ పడుతుంది.
వెల్లుల్లి దాల్చినీ టీ తయారు చేసే పద్ధతి తెలుసుకుందాం...
*ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బలు తోక్క తీసి కొంచం కచ్చ పచ్చ దంచండి
*ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోయండి కొంచం పంచదార వేసి కలపండి. గిన్నెలో దంచిన వెల్లుల్లి కొంచం దాల్చిన చెక్క వెయ్యండి.
*గిన్నెలో నీళ్ళు సగం వచ్చే దాకా బాగా మరిగించండి.
*నీళ్ళు సగం కాగానే స్టవ్ ఆపి టీని వడగట్టండి.
*ఇప్పుడు మీరు తయారు చేసుకున్న వెల్లుల్లి-దాల్చిని టీ ని తాగండి మీ శరీరంలో చక్కర శాతం తగ్గడం ఖాయం.