‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్-2’ నవ్వులే నవ్వులు!

సీరియస్ పాయింట్‌ని హాస్యభరితంగా చెప్పిన తెలుగువన్ షార్ట్ ఫిలిం ‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్-2’ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. గగన్ అనే పాలకుడు జనానికి డబ్బు ఎర వేసి ఎలా ఓట్లు దండుకునే ప్రయత్నం చేశాడన్నది ఈ షార్ట్ ఫిలింలో వినోదాత్మకంగా చెప్పడం జరిగింది. గగన్ జనాన్ని మోసం చేయడం అనేది చాలా సీరియస్ విషయం, ఆ విషయాన్ని అందరికీ చేరువ చేసే ఉద్దేశంతో చేసిన హాస్యభరిత ప్రయత్నమిది.. మీరూ చూడండి.. నవ్వుకోండి.. ఆలోచించండి..