క్షమించటం కష్టం కాదు..!

ఒక సంఘటన వల్ల మనకి ఇబ్బంది ఎదురయితే, మనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళ పైన కోపం పెంచుకుంటాం. ఇంకొన్ని, సందర్భాల్లో మన తప్పు లేకున్నా కూడా మన వైపు వేలు చూపిస్తే అస్సలు తట్టుకోలేం. కానీ, తప్పు చేసిన వారిని క్షమించడం ద్వారా వాళ్లలో కూడా కనువిప్పు కలిగించ వచ్చు. క్షమించడం కష్టం కాదు అంటున్నారు పూర్ణిమ నాగరాజా గారు. ఆ వివరాల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=XbtVchDNYy0

 

Related Segment News