శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే...
posted on Jun 22, 2022 9:30AM
ఇక్కడ ఒకవిషయం చెప్పాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి వయసు ఉండాగానే నాలుగు రాళ్ళూ వెనకేసుకోవాలి అన్నారు. అంటే
దాని అర్ధం యూరిక్ యాసిడ్ రాళ్ళు పెంచుకోమని కాదు. ఒక్కసారి మీరక్తం లోకి యూరిక్ యాసిడ్ చేరిందో మేకు ఆరోగ్య పరంగా ఎన్నో సమస్య లు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి?
యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే సమస్యలు. యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు లక్షణాలు,యూరిక్ యాసిడ్ నివారణకు చికిత్స అంశాల గురించి ఇందులో తెలుసుకుందాం. మోకాళ్ళలో నొప్పులు,కాళ్ళ పదాలలో నొప్పులు,కాళ్ళ వాపులే కదా అని నిర్లక్ష్యం గా వ్యవహరించారో అంతే సంగతులు.మీసమీపం లోని డాక్టర్ ను సంప్రదించండి. ఇది యూరిక్ యాసిడ్ లక్షణాలు కావచ్చు.యూరిక్ యాసిడ్ సమస్యలు తగ్గించాలంటే మీ నిత్యజీవితం లో మీరు తీసుకునే ఆహారం మార్పులు అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. మీఇంట్లో కూడా ఎవరికైనా కాళ్ళు లేదా వేళ్ళు మోకాళ్ళు నొప్పులు,వాపులు ఉంటె సత్వరం సమీపం లో ఉన్న డాక్టర్ ను సంప్రదించండి.అది యూరిక్ యాసిడ్ అయి ఉండవచ్చు యూరిక్ యాసిడ్ శరీరం లో పెరిగితే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి?
సహజంగా దీనికి జవాబు చెప్పాలంటే అపసిస్ట్ అంటే అంటే శరీరం లో పెరిగే చేత్తఆ ని అర్ధం.మనం తీసుకున్న ఆహారం నుండే ఉత్పత్తి అవుతుంది.శరీరంలో ప్యురిన్ అంటే శుద్ధి చేసే ప్రక్రియ ఆగిపోయినప్పుడు లేదా తెగిపోయినప్పుడు యూరిక్ యాసిడ్ పెరిగి పోతుంది.మన నిత్యజీవితం లో కొన్ని ఆహార పదార్దాలాలో పెద్ద మొత్తం లో ప్యురిన్ జరుగుతుంది అంటే అందులో యూరిక్ యాసిడ్ చేరుతుంది. యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్న వారికి ఇంట్లో లభించే వస్తువులతో మార్గం ఉందని నొప్పి నుండి విముక్తి లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
యూరిక్ యాసిడ్ సమస్యలు ఎవరికీ వస్తాయి...
*కొన్నిరకాల మాంసం.
*కొన్ని రకాల చేపలు.
*బీరు,లేదా కొన్ని ఎండిపోయిన పదార్ధాలు.
శరీరం లో ప్యురిన్ చేరి అది శరీరంలో తెగిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ బయటికి వస్తుంది. మనశరీరం లో ప్రాధాన భాగమైన కిడ్నీ యూరిక్ యాసిడ్ ను ఫిల్టర్ చేస్తుంది.అది మూత్ర విసర్జన రూపం లో బయటికి పోతుంది.ఎవరైనా ఒకవ్యక్తి తన భోజనం లో పెద్దమొత్తం లో ప్యురిక్ తీసుకున్నప్పుడు దీనివల్ల శరీరం యూరిక్ యాసిడ్ శాతం త్వరగా పెరుగుతుంది.బయటికి పోతుంది.అప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ వ్యక్తి రక్తంలో చేరి శరీరం లోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది. ఎప్పుడైతే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాలా ఎక్కువగా పెరిగిపోతుందో దీనిని హైపెర్ యురినిమియా అని అంటారు.శరీరం లో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కండరాలలో వాపులు వస్తాయి.ఈ కారణంగా అక్కడ తీవ్రమైన నొప్పి కలుగుతుంది.ఈ నొప్పి ఎక్కువైతే గౌట్ అని అంటారు.గౌట్ వ్యాధి కీళ్ళ వాపు నిప్పులకు కారణం అవుతుంది.ఈ కారణంగానే వ్యక్తి యొక్క రక్తం మూత్రము యాసిడ్ తత్వం లోకి మారుతుంది.
యూరిక్ యాసిడ్ ఎందుకు చేరుతుంది...
శరీరం లో యూరిక్ యాసిడ్ ఎందుకు చేరుతుంది దీనికి చాలానే కారణాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.ఆ వివరాలు తెలుసుకుందాం.
*చాలా విషయాలలో యూరిక్ యాసిడ్ సమస్య వంశ పారంపర్యం కావచ్చు.
*ఒకరకమైన భోజనం కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ చేరుతుంది.
*అధిక బరువు కారణంగా యూరిక్ యాసిడ్ సమస్య రావచ్చు.
*ఒత్తిది కారణంగా శరీరం లో యూరిక్ యాసిడ్ పెరగ వచ్చు.
కొన్ని అనారోగ్య కారణాలు శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యలు రావచ్చు...
*ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉంటె యూరిక్ యాసిడ్ పెరగ వచ్చు.
*డయాబెటిస్ రోగులలో యూరిక్ యాసిడ్ పెరిగితే సమస్యలు ఎదుర్కొనక తప్పదు.
*కొన్ని రకాల క్యాన్సర్లు లేదా కీమో తెరఫీ కారణంగా యూరిక్ యాసిడ్ పెరగ పెరగ వచ్చు.
*చర్మ వ్యాధులు సోరియాసిస్ కారణంగా యూరిక్ యాసిడ్ పెరగవచ్చు.
యూరిక్ యాసిడ్ పెరిగితే లక్షణాలు...
*సహజంగా యూరిక్ యాసిడ్ పెరిగితే పెద్దగా లక్షణాలు పెద్దగా కనపడవు.కీళ్ళలోమోకాళ్ళలో వాపు, తీవ్రమైన నొప్పులు ఉంటాయి.
*ఒకవేళ మీజీవన శైలిలో పెద్దమార్పు వచ్చినప్పుడు మీఅహార విహారాల లో మార్పు వచ్చినప్పుడు.మీశరీరంలో యూరిక్ యాసిడ్ శాతం పెరగడం కిడ్నీ సమస్యతీవ్రంగా ఉంటుంది.
* రక్తం లో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే లేదా కీమోతేరఫీ చికిత్సలో ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ శాతం పెరగడం కిడ్నీ సమస్య ఎదుర్కొనక తప్పదు.
* యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పేరుకు పోవడం వల్ల జాయింట్స్ లో వాపులు దీనిని గౌట్ అని అంటారు.
*యూరిక్ యాసిడ్ మూత్రంలో సమస్యలు సృష్టిస్తుంది.కిడ్నీలో రాళ్ళలా పేరుకు పోయే అవకాశం ఉంది.
*యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల జాయింట్స్ లో భరించలేనంత నొప్పి ఉంటుంది.లేవడం కూర్చోవడం తీవ్ర సమస్యగా ఏర్పడుతుంది.
*చేతులు కాళ్ళ వేళలలో వాపులు వస్తాయి.భయంకరమైన నొప్పి బాధిస్తుంది.
ఇలాంటి లక్షణాలు కనపడ్డ వెంటనే అప్రమత్త మవ్వండి. మీ ఆహారం లో యూరిక్ యాసిడ్ పెంచే వాటిని తీసుకోవడం మంచిది.
యూరిక్ యాసిడ్ కు చికిత్స...
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి పోతే దీనిని నియంత్రించేందుకు మీరు మీడాక్టర్ సలహా మేరకు మీ ఇంలో ఉండే ప్రాత్యంనాయ వైద్య విధానాలు వినియోగించే యూరిక్ యాసిడ్ ని నియంత్రించ వచ్చు.ఇందుకోసం డాక్టర్ స్తేరాయిడ్ కాని యాంటి ఇంఫ్లామేటరీ వంటివు అంటే ఇబో ఫ్రోబిన్ ను వాడడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.